తెలుగులో బైబిల్

Study Bible

తెలుగులో బైబిల్

Livros e referências
  • 0.00
(0 votos)

Instalação gratuita

5000

Instalações de aplicativos

Android 4.4+

Versão mínima

Com anúncios

Propaganda

23.02.2018

Data de lançamento

Descrição:

పవిత బైబిల్ ని తెలుగులోకి అనువదించి ఆండ్రాయిడ్ వినియోగదారులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది!

దీనిని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ఈ యాప్ రూపొందించబడినది. ఒక్కసారి డౌన్లోడ్ చేసిన తర్వాత దీనిని ఉపయోగించుటకు ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.

అంతేకాకుండా, ఇది ఒక ఆడియో బైబిల్; స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినుటకు ఈ యాప్ సహాయం చేస్తుంది.

మా యాప్ నందు పాత మరియు కొత్త నిభందనలతో కూడిన (TBO) తెలుగు బైబిల్ ఉన్నది.

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, యానం మరియు కర్ణాటక లో 74 మిలియన్ల ప్రజలు మాట్లాడే తెలుగులోకి అనువదించబడిన బైబిలు యొక్క ఈ అద్భుతమైన సంస్కరణను ఉచితంగా ఆస్వాదించండి.

భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే మతాలలో క్రైస్తవ మతం మూడవస్థానంలో ఉంది. 28 మిలియన్ల కంటే ఎక్కువ క్రైస్తవులు ఇప్పుడు పవిత్ర బైబిల్ ని వారి సొంత భషలో చదవచ్చు లేదా వినవచ్చు!

ఈ యాప్ లోని కొత్త ఫీచర్లను డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి:


* తెలుగు భాషలో పూర్తి బైబిల్

* ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని మరియు ఆఫ్లైన్లో ఉపయోగించుకునే అవకాశం

* పూర్తి బైబిల్ ని వినటానికి అత్యంత నాణ్యమైన ఆడియో

* అతిసులువైన ఇంటర్ఫేస్, ఉపయోగించటం తేలిక

* బైబిల్ వాఖ్యాలను మీ బైబిల్ లో బుక్ మార్క్ చేసుకుని హైలైట్ చేసుకోండి

* మీకు ఇష్టమైన వాటిని ఎంచుకుని ఒక జాబితాలో బాధ్రపరుచుకొండి

* గమనికలను సృష్టించండి

* మీ స్క్రీన్ ప్రకాశవంతం నైట్ మోడ్ తో సర్దుబాటు చేయండి మరియు మీ కళ్ళను రక్షించండి

* మీకు అవసరమైతే టెక్ట్ పరిమాణాన్ని పెంచండి లేదా తగ్గించండి

* కీవర్డ్లు ఆధారంగా అధ్యాయాలు లేదా వాఖ్యాలను వెతకచ్చు


తెలుగు ప్రజలకు పవిత్ర బైబిల్! ఇప్పుడే మీరు కూడా పొందండి!

బైబిల్ రెండు భాగాలుగా విభజించబదిండి: పాత మరియు కొత్త నిభందన.

హిబ్రూ, అరామైక్ మరియు గ్రీకు భాషలు బైబిల్ యొక్క అసలైన భాషలు.

పాత నిభందన చాలావరకు హీబ్రూ లో వ్రాయబడినది మరియు కొంత భాగం అరామైక్ లో వ్రాయబడినది.

కొత్త నిభందన గ్రీక్ లో వ్రాయబడింది.

Study Bible Outros aplicativos

Baixar